Download ఈ వీడియో చూస్తే మీకున్న "మధుమేహం" జబ్బుకి, మీరు పెట్టె ఖర్చు 100 % "జీరో" అవుతుంది Ii Yes Tv.
play in 3gp Mp4 available in 240p, 360p, 4800p, 720p, 1080p video formats

 • Uploaded on 9 Jul 2018

  జపాన్ లోని "యకుల్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్" వారు జామ ఆకుల నుండి తయారు చేసిన టీపై పరిశోధనలు జరిపారు. జామ ఆకుల నుండి తయారు చేసిన టీ ని మధుమేహ వ్యాధి గ్రస్తులు తాగటం వలన వారి శరీరంలో ఆల్ఫా-గ్లూకోసైడేజ్ ఎంజైమ్ చైతన్యత తగ్గటం వలన సమర్థవంతంగా రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా, ఇది శరీరంలో సుక్రోజ్ మరియు మాల్టోజ్ గ్రహించటాన్ని తగ్గించి వేయటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కనీసం 12 వారాల పాటూ జామ ఆకుల నుండి తయారు చేసిన టీని తాగటం వలన ఇన్సులిన్ ఉత్పత్తి అధికం అవకుండా, శరీర రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఈ పరిశోధనల ఫలితంగా వెల్లడించారు.ఎయిడ్స్ లేదా రొమ్ము క్యాన్సర్ కంటే మధుమేహం కారణంగా సంభవించిన మరణాల సంఖ్యే ఎక్కువని ఇటీవలి సర్వే ఒకటి వెల్లడించింది. మధుమేహం గుండెపోటు ప్రమాదాన్ని దాదాపు రెట్టింపు చేస్తుంది. అయితే, ఈ వ్యాధి నియంత్రించవచ్చు అని తెలుపడం కాస్త సంతోషించాల్సిన విషయం.

  సిరిధాన్యాలు (Millets) ఎందుకు తినాలి?
  ---------------------------------------------------------
  ఇవి మన జీవితంలో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎలా నింపుతాయి?
  ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార నిపుణులు డాక్టర్ ఖాదర్ అవిరామ కృషి ద్వారా, మన ముందు తరాలు ఆహారంగా తిన్న ఈ అద్భుత ఆహార ధాన్యాలు "సిరి ధాన్యాలు' తిరిగి వెలుగులోకి వచ్చాయి.
  ఈ నాటి ఆధునిక రోగాల నివారణ, నిర్మూలనలలో కూడా ఈ 'సేరి ధాన్యాలు' ఎలా పాత్ర వహిస్తాయో డాక్టర్ ఖాదర్ ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఇది మనకూ, మన ముందు తరాల వారికి, మ నభూములకూ, మన వాతావరణానికి, మన ఆరోగ్యాలకు ఒక వరం. ప్రపంచానికే మార్గదర్శకం కానున్నాయి ఈ సిరి ధాన్యాలు, సిరి ధాన్యాలు ఎందుకు తినాలిఅన్న విషయాన్ని శాస్త్రీయంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ నాటి వరి అన్నం,గోధుమలలో ఎన్నో మార్పులు జరిగాయి.
  తరతరాల సంకరం తర్వాత వరి, గోధుమ పంటల్లో పీచు పదార్ధం అంటే ఫైబర్ కూడా తక్కువయి పోయింది. ఎరువులూ, పురుగు మందులూ లేని వరి అన్నం, గోధుమలూ కరువయ్యాయి. వాటికి తోడు విష పూరితమైన కలుపు మందుల వాడకం కూడా పెరిగి పోయింది.
  నుండి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరగడాన్ని నియంత్రిస్తుంది. ఒకే సారిగా అధిక మన ఆహారంలో ఉన్న సహజ పీచు పదార్థమే (DIETARY ఫైబర్) మన ఆహారం
  మొత్తంలో గ్లూకోజ్ ను విడుదల చేయాలా, లేదా చిన్న మొత్తాలలో దీర్ఘకాలం పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది.
  ప్రస్తుతం వరి, గోధుమ ఆహార పదార్థాలలో పీచు పదార్థం. 0.25 శాతం-05%కి చేరిపోయింది. అందుకే ఇవి తిన్న 15 నుండి 35 నిమిషాలలో గ్లూకోజ్గా (చక్కెరగా గ్రాముల గ్లూకోజ్ (చక్కెర)గా 'ఒక్కసారిగా రక్తంలోకి వచ్చి చేరుతోంది. ఇలా రోజుకి అంటే జీర్ణమైన ఆహారానికి చివరి స్థితిగా) మారిపోయి, 100 గ్రాముల ఆహారం తింటే 70 గ్రాములు గ్లూకోజ్ ( చెక్క ర )గా ఒక్కసారిగా రక్తం లోకి వచ్చి చేరుతుంది ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు జరిగితే? వీటికి తోడుగా స్వీట్లు తింటే..? Biscuit పిజ్జాలో
  మైదాతో చేసిన నా ను రొట్టెలో కూడా తోడైతే? అధిక మొతాలలో గ్లూకోస్ ఒకేసారిగా రక్తంలోకి చేరుకొని చేటు చేస్తుంది. కొవ్వు పెంచుతుంది. చక్కెర వ్యాధి వాళ్ళని కష్టపెడ్తుంది. అనేక రోగాలకూ దారి తీస్తుంది.
  మైదాతో చేసిన పదార్థాలు మరీ ఘోరంగా 10 నిమిషాలలో గ్లూకోజ్గా గామారి రక్తం లో కలుస్తాయి. మైదా తయారీలో వాడే రసాయనాలు కూడా మన క్లోమ గ్రంధికి ఎంతో హానికరం సాధారణంగా మన దేహంలోని రక్తం (మొత్తం 4 నుండి 5 లీటర్లే)లో ఉండే గూకోజ్ 6 నుండి 7 గ్రాములే. ఆహారం తిన్న తరువాత అది అరిగి, చివరిగా గ్లూకోజ్ గా మారి. రక్తంలోకి గ్లూకోజ్ రావటం దేహమంతా సరఫరా అవటం మామూలే. కానీ ఒక్క సారిగా 10 నిమిషాల్లో లేదా 30-40 నిమిషాలలో అధిక మొత్తంలో రావటం ఎవరి ఆరోగ్యానికీ మంచిది కాదు. పెద్దలకూ, మధుమేహం ఉన్న వారికీ, ఇతర రోగగ్రస్తులకూ (మలబద్దకం,ఫిట్స్, మొలలు, మూలశంక, ట్రైగ్లిసరైడ్స్, అధిక రక్తపీడనం అంటే బీపీ. మూత్రపిండాల రోగులు, హృద్రోగులుగా వగైరా అందరికీ) మరింత చేటు.
  అందుకే అవి దూరం పెట్టాలి. సిరి ధాన్యాలు అలవాటు చేసుకోవాలి. ఇవి 5 నుండి 7 గంటల పాటు కొద్ది కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోస్ రక్తంలోకి వదులుతాయి.
  కొర్ర బియ్యం, అరిక బియ్యం, ఊద బియ్యం, సామె బియ్యం, అండు కొర్ర బియ్యం 8 నుండి 12 శాతం పీచు పదార్థం (Fibre) కలిగినవి. పూర్తిగా సేంద్రియ మైనవి. ఈ
  ఐదూ ‘పంచ రత్న సిరి ధాన్యాలుగా” “పాలిష్ చేయ బడనివి' మరింత శ్రేష్టమైనవి.బిరియాని, బిసిబేళ్ల బాత్ కూడా చేసుకోవచ్చు.

  వీటితో అన్నం వండుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోస,చేసుకోవచ్చు.

  Channel Yes TV

TAGS:

You Might Also Like

Recent Movies

Youtube Hatena . Webry . bd . Tripod . Addto . So-net . Gamer . Google+ . Facebook -- Hson-- ucz-- gd-- one-- goggle-- zestr-- jobstu-- multiple-- colt-- sandy-- exp-- gou-- myapp-- nap-- msu